అంతర్జాతీయ దివ్యా౦గుల దినోత్సవం
- December 04, 2016
మనామా: శనివారం అంతర్జాతీయ దివ్యా౦గుల దినోత్సవ ప్రపంచవ్యాప్త సంబరాలు బహ్రెయిన్ సైతం పాల్గోంది. ఈ వేడుక ద్వారా ప్రభుత్వం వైకల్యాలతో బాధపడే ప్రజలకు సామాజికంగా అందించే సంరక్షణను ప్రతిబింబిస్తుంది. వార్షిక అంతర్జాతీయ రోజుని పాటించాలనే నిశ్చయంతో " 17 లక్ష్యాలతో కూడిన భవిష్యత్ మాకు కావాలి " అంశం కింద ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







