ఐసిస్ ఆత్మాహుతి దాడుల బీభత్సం..
- December 04, 2016
ఇరాకీ దళాలు మోసూల్లోకి చొచ్చుకెళ్తుంటే.. వారిని భయపెట్టేందుకు ఐసిస్ తాజాగా కొన్ని వీడియోలు విడుదల చేసింది. ఐసిస్ ఉగ్రవాదులు వాహనాలతో ఆత్మాహుతి దాడులు జరిపినపుడు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఫుటేజిని ఇంటర్నెట్లో పెట్టింది. తాము ప్లాన్ చేసిన దాడులను ఎలా అమలు చేసింది.. ఎవరెవరు పాల్గొన్నదీ పేర్లతో సహా ఆ వీడియోల్లో చూపించింది ఐసిస్. దాడుల్లో సైనిక వాహనాలు ఎలా ధ్వంసమైంది చూపించి భయపెట్టే ప్రయత్నం చేసింది. మొత్తం 26 నిమిషాల HD వీడియో విడుదల చేసిన ఐసిస్.. తాము తయారు చేసన కారుబాంబులు ఎంత విధ్వంసం సృష్టిస్తాయో చూపించింది. పేలుళ్లు ఎలా జరుపుతామో చూపించింది. ఈ సైడ్ దాడులు నిజంగా ఐసిస్ జరిపినవేనా అనేది మాత్రం ఇంకా ధ్రువీకరించలేకపోతున్నారు. కానీ మోసూల్ లో యుద్ధం రెండో నెల కూడా కొనసాగుతుండడంతో.. ఐసిస్ వీటిని ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది..
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







