మైనర్ పిల్లలు తన దగ్గరే ఉంచాలని రంభ కోర్ట్ లో దాఖలాలు..
- December 04, 2016
కొన్ని రోజులుగా నటి రంభ విడాకుల వ్యవహారం మీడియా లో తెగ ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే..ఆ మధ్య విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన రంభ.తాజాగా తన పిల్లలు నాకు ఇప్పించాలని శనివారం ముంబై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
2010 లో కెనడాకు చెందిన ఇంద్రన్ పద్మనాభన్ అనే వ్యాపారవేత్తను రంభ పెళ్లి చేసుకుంది..వీరికి పిల్లలు అయినా తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి..ఇంద్రన్‌కు 2003లోనే దుశ్యంతి సెల్వవినాయకమ్ అనే యువతితో పెళ్లయిందని, ఆ విషయం దాచిపెట్టి తనను పెళ్లిచేసుకున్నాడని రంభ ఆరోపిస్తోంది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు బాగా ఎక్కువయ్యాయి.ఈ నేపథ్యం లో మైనర్ పిల్లలు తన దగ్గరే ఉంచాలని రంభ కోర్ట్ లో దాఖలాలు చేసింది..కోర్టు తదుపరి విచారణను 2017 జనవరి 21కి వాయిదా వేసింది. మరి అప్పుడు విచారణ జరిపి పిల్లలు రంభ కు ఇస్తారో లేక ఇంద్రన్ కు ఇస్తారో చూడాలి
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







