పెళ్ళికి కండిషన్స్ పెట్టిన చైతన్య
- December 04, 2016
అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమంత-నాగ చైతన్యల పెళ్ళి నెక్స్ట్ ఇయర్ జరగబోతోంది. పెళ్ళికి ముందే సెలబ్రేషన్ అంటూ గోవా ట్రిప్ వేసారు సమంత-చైతన్య. అక్కడ చైతన్య బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది సమంత. కాగా సమంతని పెళ్ళి చేసుకోవాలంటే తను పెట్టే కండిషన్ కి ఒప్పుకోవాలంటున్నాడట చైతన్య.
ఇన్ సైడ్ టాక్ ఏంటంటే అక్కినేని నట వారసుడిగా నాగ చైతన్య కి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఈజీగా జరిగిపోయింది. కానీ సమంత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి చాలా కష్టాలు పడింది. మోడలింగ్ తో మొదలు పెట్టి హీరోయిన్ గా మారడానికి సమంత ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. ఎన్నో ఆడిషన్స్ కి వెళ్ళింది. అలా పట్టుదలతో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ ఇప్పుడు టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరుకుంది.
అందుకే సమంత నాతో పెళ్ళి తరువాత కూడా నటిస్తూనే వుండాలని అంటున్నాడట నాగ చైతన్య. చైతన్యతో పెళ్ళి న్యూస్ వచ్చిన దగ్గరి నుంచి సమంత తెలుగులో కొత్త సినిమా ఒప్పుకోలేదు. అందుకే నాగ చైతన్య తెలుగులో సినిమాలు చేస్తేనే సమంతని పెళ్ళి చేసుకుంటానని కండిషన్ పెట్టాడని టాక్. సో త్వరలోనే సమంత తెలుగులో కొత్త మూవీ చేయబోతోందన్నమాట.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







