తప్పుడు వార్త ప్రచారం చేసినందుకు సిటిజన్ అరెస్ట్
- December 06, 2016
ఖలీఫా అల్ హాషాస్ అనే కువైటీ సిటిజన్ని తప్పుడు కథనాల్ని ప్రచారం చేసినందుకుగాను సెక్యూరిటీ ఫోర్సెస్ అరెస్ట్ చేశాయి. సోషల్ మీడియా ద్వారా డొమెస్టిక్ ఎఫైర్స్‌పై తప్పుడు కథనాల్ని ప్రచారం చేసినట్లు ఖలీఫాపై అభియోగాలు మోపబడినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌పై ఖలీఫాని అరెస్ట్ చేశారు. అయితే ఏ తరహా వార్తని అతను ప్రచారం చేశాడో మాత్రం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ వెల్లడించలేదు. అరెస్టయిన వ్యక్తి 1979లో జన్మించాడు. తన ఇంటి వద్దనే అతన్ని అరెస్టు చేయడంతోపాటు, అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







