విడుదలైన 'వెంకటాపురం' ఫస్ట్ లుక్
- December 06, 2016
రాహుల్, మహిమ జంటగా తెరకెక్కుతోన్న సినిమా 'వెంకటాపురం'. గుడ్ సినిమా గ్రూప్, బాహుమన్య ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీన్ని హీరో మంచు విష్ణు తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సినిమా పోస్టర్ చక్కగా ఉందని ట్వీట్ చేశారు.
వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్, తూము ఫణి కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అచు స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







