చందువా కూరిన కూర
- December 06, 2016
కావలసిన పదార్థాలు: చందువాలు - 4, నూనె - 2 టే.స్పూన్లు, కారం - 6 టీస్పూన్లు, జీలకర్ర - 1 టీస్పూను , ధనియాలు - ఒకటిన్నర టీస్పూను,లవంగాలు - 3, మిరియాలు - 10, పసుపు - అర టీస్పూను, వెల్లుల్లి - 10, అల్లం - అంగుళం ముక్క , దాల్చిన చెక్క పొడి - అర టీస్పూను, పసుపు - ఒక టీస్పూను, చింతపండు పులుసు - 1 టీస్పూను, చక్కెర - 1 టీస్పూను, వినెగర్ - 1/3 కప్పు, కొబ్బరి తురుము - 3 టే.స్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: పైన చెప్పిన మసాలాలు, దినుసులన్నీ కలుపుకుని పెట్టుకోవాలి. చేపలను అడ్డంగా కత్తితో లోపలికి కోసుకుని మసాలా కూరాలి. వేడి నూనెలో మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా వేయించుకోవాలి. వేడిగా వడ్డించాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







