రెం డు పాత్రల్లో ఎన్టీఆర్...
- December 07, 2016
రెం డు పాత్రల్లో నటించడం ఎన్టీఆర్‌కి కొత్తేమీ కాదు. 'అదుర్స్'లో నరసింహ, చారి పాత్రలతో అలరించారు. అన్నీ కుదిరితే మరోసారి ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. దర్శకుడు బాబీ చెప్పిన కథ ఎన్టీఆర్‌కి బాగా నచ్చిందట. త్వరలోనే ఎన్టీఆర్ ఓ నిర్ణయం తీసుకొని స్వయంగా కొత్త సినిమాని ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బాబీ తయారు చేసిన కథలో కథానాయకుడు రెండు పాత్రల్లో కనిపించనున్నట్టు తెలిసింది. కామెడీ, యాక్షన్ మిళితమైన పక్కా మాస్ కథతో స్క్రిప్టు సిద్ధమవుతోందని ప్రచారం సాగుతోంది.బాబీ ఇదివరకు రవితేజతో 'పవర్', పవన్‌కల్యాణ్‌తో 'సర్దార్ గబ్బర్‌సింగ్' తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌తో సినిమా ఖాయమైందంటే మాత్రం బాబీ మరో లక్కీ ఛాన్స్ సొంతం చేసుకొన్నట్టే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







