నేషనల్ డే సెలబ్రేషన్స్ డిసెంబర్ 10న
- December 09, 2016
సదరన్ ఏరియా మునిసిపాలిటీ, కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా తదితరులకు నేషనల్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది. మునిసిపాలిటీ, సదరన్ గవర్నరేట్‌తో కలిసి నేషనల్ డే అలాగే కింగ్ యాక్సెసన్ యానివర్సరీ వేడుకల్ని డిసెంబర్ 10 నిర్వహించనుంది. ఖలీఫా గ్రాండ్ పార్క్ వద్ద ఈ ఈవెంట్ జరగనుంది. సదరన్ గవర్నర్ షేక్ అబ్దుల్లా బిన్ రషీద్ అల్ ఖలీఫా ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హారవుతారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూల్స్‌కి చెందిన విద్యార్థులు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ప్రొడక్టివ్ బహ్రెయినీ కుటుంబాలు, ఫోల్క్‌లోర్ ట్రూప్స్ ఈ ఈవెంట్‌లో పాల్గొంటాయి. ఈ ప్రోగ్రామ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివిటీస్‌ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్ డే వేడుకల్లో ప్రజలంతా పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







