ఎన్టీఆర్ 27వ చిత్రాన్ని ప్రకటించిన కల్యాణ్‌రామ్
- December 09, 2016
'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్ నటించబోయే చిత్రాన్ని ఆయన సోదరుడు, హీరో కల్యాణ్‌రామ్ ప్రకటించారు. తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 'నా సోదరుడు ఎన్టీఆర్ 27వ చిత్రాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. దాన్ని మా సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నాం. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు' అని కల్యాణ్‌రామ్ ట్వీట్ చేశారు.మరి ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నదీ కల్యాణ్‌రామ్ తెలుపలేదు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకుడు రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.
కామెడీ, యాక్షన్ మిళితమైన పక్కా మాస్ కథతో స్క్రిప్టు సిద్ధమవుతోందని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







