రాయల్ ఆసుపత్రిలో బహుళ స్థాయి పార్కింగ్ ప్రారంభం
- December 09, 2016
రాయల్ హాస్పిటల్లో బుధవారం నూతన బహుళ-స్థాయి పార్కింగ్ ను డైరెక్టర్ డాక్టర్ ఖాసిం అహ్మద్ అల్ సాల్మి సమక్షంలో ప్రారంభించారు. ఈ సౌకర్యంతో బహుళ-స్థాయి పార్కింగ్ విధానం ద్వారా 487 వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. బహుళ-స్థాయి పార్కింగ్ 10,215 చదరపు మీటర్లలో వ్యాపించి ఉంది అలాగే మూడు అంతస్తులలోఈ పార్కింగ్ ఏర్పాటు ఉందని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.ప్రత్యేక అవసరాలు గల ప్రజలు కోసం పైకప్పు మీద 69 వాహనాలు పార్కింగ్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించారు. అయితే భూగర్భ అంతస్తులో 286 కార్లు, మొదటి మరియు రెండవ అంతస్తులలలో ఒకొక్క అంతస్థులో 66 కార్లను పార్కింగ్ చేసుకొనే సదుపాయాన్నిపొందవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







