తీవ్ర అనారోగ్యానికి గురైన భారతీయుడిని బహెరిన్ విమానాశ్రయం వద్ద దించి చికిత్స
- December 10, 2016
మనామా: సౌదీ అరేబియా నుంచి భారతదేశంకు విమానంలో ప్రయాణిస్తున్న ఒక భారతీయుడు తీవ్ర అనారోగ్యానికి గురైన నేపథ్యంలో బహరేన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనను విమానం నుంచి దించివేశారు. ఎ.వి. దేవరాజన్ తీవ్రమైన గుండెపోటుతో ఇబ్బంది పడ్డారు. దీనితో ఆయనను ఇప్పుడు బహ్రెయిన్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. దక్షిణ భారతదేశం కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లాకు చెందిన 51 ఏళ్ల ఎ.వి. దేవరాజన్ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఆయన ప్రయాణ ఏర్పాట్లు చేయనున్నామని " మా గల్ఫ్ డాట్ కామ్ "కు విమానాశ్రయాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







