దుబాయ్ భవనంలో అగ్ని ప్రమాదం
- December 10, 2016
దుబాయ్ టెలికాం ఏరియాలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. అల్ షైబా టవర్స్‌లోని 19వ ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం జరిగిందనీ, వేగంగా మంటలు వ్యాపించినప్పటికీ, వెంటనే ఆ మంటల్ని అదుపు చేసినట్లు ఫైర్ సేఫ్టీ వర్గాలు తెలిపాయి. 32 అంతస్తుల ఆ భవనం నుంచి అందర్నీ క్షణాల్లో ఖాళీ చేయించారు సివిల్ డిఫెన్స్ సిబ్బంది. అగ్ని కీలలు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా ఆ భవనంలోకి వెళ్ళేందుకు సివిల్ డిఫెన్స్ అనుమతివ్వలేదు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







