ఖతార్ లో 10 శాతం మాత్రమే నమోదుకాని అక్రమ విదేశీ కార్మికులు
- December 10, 2016
నమోదుకాని ఫిలిపినో విదేశీ కార్మికులు కతర్ లో ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. వీరికి సహాయంగా ప్రతిదీ చేయడం జరుగుతుందని పేర్కొంటూ,ఈ క్షమాభిక్ష కార్యక్రమంలో ప్రభుత్వ వెసులుబాటు ఉపయోగించుకునేందుకు తమపై నమోదు కాబడిన కేసులపై స్పందిచలేకపోయినట్లు నమోదుకాని అక్రమ విదేశీ కార్మికులు ఒప్పుకున్నారు విదేశీ వ్యవహారాల శాఖ అంచనా ప్రకారం నమోదుకాని విదేశీ ఫిలిపినో కార్మికులు 2,000 మందిలో కేవలం 240 మందికి మాత్రమే కతర్ ప్రభుత్వ ఉద్యోగ అనుమతి ఉంది.డిసెంబర్ 2 వ తేదీన ప్రారంభమైన అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా తన భారీ బహిష్కరణకు కార్యకలాపాలు నేపథ్యంలో కతర్ ప్రభుత్వం క్షమాభిక్ష అవకాశం వినియోగించుకున్నారని తెలిసింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







