చంద్రబాబు యూ ఏ ఈ పర్యటన రద్దు
- December 10, 2016
ఎపికి తుపాను హెచ్చరిక కారణంగా, నోట్ల రద్దు సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారని అదికార వర్గాలు తెలిపాయి.విపత్తు నిర్వహణ అదికారులు, బ్యాంకుల అదికారులతో ఆయన టెలీకాన్ఫరెస్న్ నిర్వహించారు. అదికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.చంద్రబాబు బృందం దుబాయి పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా వర్ద తుపాను క్రమేపి బలపడుతోందని, అది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.తుపాను కదలికల ప్రకారం మచిలీపట్నం-నెల్లూరుల మధ్య ఈనెల 12వ తేదీ మధ్యాహ్నానికి తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. సోమవారం నాడు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







