వైమానిక రంగంలో సమస్యల పరిష్కారానికి 'ఎయిర్ సేవ' ..
- December 10, 2016
వైమానిక రంగంలో సమస్యల పరిష్కారానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 'ఎయిర్ సేవ' అనే కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మొబైల్ అప్లికేషన్‌గా కూడా అందుబాటులో ఉంటుందని వైమానిక శాఖ మంత్రి జయంత సిన్హా ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ వెబ్సైట్లో విమానాల సమాచారం, విమానాశ్రయాల వివరాలు ఉం టాయి. డిజిటల్ ఇండియాలో దీన్ని మరో ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







