కెన్యాలో దుర్ఘటన ...
- December 10, 2016
పెట్రోల్ ట్యాంకర్ పేలిపోవడంతో 30మంది సజీవదహనమైన ఘటన కెన్యాలో చోటుచేసుకుంది. నైరోబి-నైవిషా రహదారిపై వెళ్తున్న ట్యాంకర్ అదే ప్రాంతంలో ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. అనంతరం మంటలు వ్యాపించడంతో 30 మంది మంటల్లో కాలిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మంది వాహనాలు కూడా దహనమయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కెన్యాలో దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన జరుగుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







