సాయుధ దళాల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్ కబూస్
- December 11, 2016
మస్కట్ : ఆదివారం సాయుధ దళాల దినోత్సవం సందర్భంగా గౌరవనీయ శ్రీ శ్రీ సుల్తాన్ కబూస్, సాయుధ దళాల సుప్రీం కమాండర్ సయ్యిద్ బద్ర్ బిన్ సౌద్ అల్ బూసైడై రక్షణ వ్యవహారాల బాధ్యత మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది వేడుకలు సాయుధ దళాలు విజయాలు నడుమ మెలగాలని శిక్షణ మరియు నిర్వహణలో చూపుతున్న కృషికి అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







