కారు ధ్వంసం చేసి డబ్బు దొంగిలించిన ప్రవాసీయునికి జైలుశిక్ష
- December 11, 2016నిలిపి ఉన్న ఒక కారు నుండి డబ్బు దొంగిలించిన కేసులో ప్రవాసీయ ముద్దాయికు దోహా క్రిమినల్ కోర్ట్ ఏడాది జైలుశిక్ష ఆ తర్వాత దేశం నుండి బహిష్కరణ విధించారు. ఈ కేసులో నిందితుడు ఒక షాపింగ్ మాల్ వెలుపల నిలిపి ఉంచిన వాహనం అద్దాలను పగలకొట్టి డబ్బుని అపహరించాడని ఆరోపణ నిరూపితమయ్యంది. మాల్ నుంచి తిరిగి వచ్చిన బాధితుడు తన కారు కిటికీ అద్దాలు ధ్వంసం కాబడినట్లు గుర్తించాడు. అలాగే కారులో ఉంచిన 36000 కతర్ రియాళ్ళు ఉన్న బ్యాగ్ మాయమైనట్లు కనుగొన్నాడు. దీంతో బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు ఎంతో అధునాతన సాంకేతిక పద్ధతిలో పోలీసు నేరస్థుని వేలిముద్రలను ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా చేపట్టింది నేరస్థుని వేలిముద్రలు బ్యాగ్ పై ఉన్న వాటితో సరిపోవడంతో ప్రవాసియుండిని దోషిగా పట్టుకోవడానికి ఫోరెన్సిక్ సాక్ష్యం కీలకమయ్యంది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







