ఇండియన్ ఎక్స్‌పాట్స్ టైటిల్ విజేత డిజెర్ట్ డ్యూక్స్
- December 11, 2016
మనామా: డిజెర్ట్ డ్యూక్స్, సెల్సిటె యునైటెడ్ జట్టుపై విజయం సాధించింది. ఇండియన్ క్లబ్ ఇండియన్ ఎక్స్‌పాట్స్ 5 ఎ సైడ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2016 పోటీల్లో డిజర్ట్ డ్యూక్స్ జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. గుడైబియాలో ఈ పోటీలు జరిగాయి. అండర్ 19 కేటగిరీలో గలటార్జీ ఎఫ్‌సి జట్టు జింజ్ ఎఫ్‌సి జట్టుపై విజయం సాధించింది. అండర్ 15 టైటిల్‌ని అల్ కర్వెలి - హౌస్ ఆప్ ట్రావెల్‌పై గెలిచి దక్కించుకుంది. ఇండియన్ క్లబ్ ప్రెసిడెంట్ ఆనంద్ లోబో, బహుమతుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ, అలాగే ఆహ్వానితులైన పలువురు అతిథులు విజేతలకు బహుమతులు అందించారు.
బెస్ట్ ప్లేయర్ కేటిరీ అవార్డులు ఇలా ఉన్నాయి.. అండర్ 15: జోనా (హౌస్ ఆఫ్ ట్రావెల్), అండర్ 19: ఫారిస్ (గలటార్జీ ఎఫ్‌సి). ఓపెన్: మొహమ్మద్ జచారియా (డిసర్ట్ డ్యూక్స్)
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







