మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లింలకు రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు..
- December 11, 2016
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లింలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్త జయంతి రోజును పురస్కరించుకుని జరుపుకునే ఈ పర్వదినాన సహనం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రవక్త ప్రవచనాలను మననం చేసుకుంటూ ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







