నడిగర్ సంఘం జయలలితకు ఘనంగా నివాళి...
- December 11, 2016
జయలలితకు తమిళనాడు నడిగర్ సంఘం ఘనంగా నివాళులర్పించింది. జయలాంటి ధీరవనిత ఎవరూ లేరని, అలాంటి ఉన్నతమైన మహిళ మళ్లీ పుట్టబోరని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. నడిగర్ సంఘానికి జయ చేసిన మేలు తాము మరువలేమని అన్నారు.
తాజా వార్తలు
- Dubai ESC Confirms Readiness for Global Village's 31st Season
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు







