హైదరాబాద్ లో అక్రమకట్టడాలపై హెచ్ఎండీఏ కన్నెర్ర
- December 14, 2016
నగరంలో అక్రమకట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బుధవారం కూకట్పల్లి మధురానగర్‌లో అనుమతిలేకుండా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేయిస్తున్నారు. రెండు అంతస్థులకు అనుమతులు తీసుకుని ఏడు అంతస్థులు నిర్మిస్తున్న ప్రతీ అక్రమ కట్టడాన్ని జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు. నిన్న సాయంత్రం దాదాపు 10 భవనాలను కూల్చివేశారు. మధురానగర్‌లో అక్రమ కట్టడాలను గుర్తించిన అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. బండారి లేఅవుట్లో 34, నిజాంపేట 110 అక్రమకట్టడాలను గుర్తించామని అధికారులు చెబుతున్నారు. కూల్చివేతలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







