శౌరి కౌన్సిల్ తో ప్రమాణ స్వీకారం చేయించిన రాజు
- December 14, 2016
రియాద్: సౌదీ అరేబియా యొక్క మజ్లిస్ అల్ షూరా (శౌరి కౌన్సిల్) సభ్యులు స్పీకర్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ బిన్ ఇబ్రాహీం అల్-షేక్ తో సహా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టే ముందు రెండు ప్రవిత్ర మసీదుల సంరక్షకుడైన కింగ్ సల్మాన్ ఎదుటరి యాద్ లోని రాయల్ కోర్ట్ వద్ద ప్రతిజ్ఞ చేశారు.
వేడుక తోలత పవిత్ర ఖురాన్ యొక్క పద్యాల పారాయణ ప్రారంభమైంది. అనంతరం సభ్యల ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలయింది. " మజ్లిస్ అల్ షూరా సభ్యుడైన నేను దేశ రహస్యాలను బహిర్గతం చేయనని మరియు దాని అభిరుచులు మరియు నియమాలు ప్రకారం నిర్వహించడానికి బద్ధుడినై ఉంటానని చెబుతున్నాను మరియు నా పని పూర్తి చేయడానికి, నా మతం, రాజు మరియు జాతినుద్దేశించి హృదయపూర్వక అల్లాహ్ మహోన్నతుని పేరిట ప్రమాణం చేస్తున్నానని ఆయన పట్ల అత్యంత విశ్వసనీయతను, విధేయత పాటించి మరియు ప్రజల పట్ల పాలన న్యాయము చేస్తానని ప్రమాణ స్వీకారం చేస్తున్నాని ప్రతి మజ్లిస్ అల్ షూరా సభ్యుడు ప్రతిజ్ఞ చేశారు. సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన తర్వాత కింగ్ సల్మాన్ ప్రసంగిస్తూ " నీ అభిప్రాయాలు, ప్రతిపాదనలు ఈ మండలిలో చేసే ముందు మీ ప్రభుత్వం, తోటి పౌరులు మరియు నా పట్ల వ్యక్తిగతంగా జాగ్రత్తగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







