ఫోర్బ్స్ ప్రముఖుల్లో 'షేక్ ఖలీఫా'
- December 15, 2016
ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 2016 ఫోర్బ్స్ ప్రపంచ ప్రముఖుల జాబితాలో 39వ స్థానం దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్అజీజ్ అల్ సౌద్ 16వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా తమదైన ముద్ర వేసిన ప్రముఖుల లిస్ట్‌ని ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో తొలి స్థానం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి దక్కింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవల విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్‌కి 2వ స్థానం దక్కింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ 9వ స్థానం దక్కించుకున్నారు. జర్మన్ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ మూడో స్థానంలో నిలిచారు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







