లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్కి ఐఎస్ఓ 9001 గుర్తింపు
- December 15, 2016
మనామా: లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ఐఎస్ఓ 9001:2015 మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికెట్ దక్కింది. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్‌ని మెయిన్‌టెయిన్ చేయడం, అలాగే ఫారిన్ కరెన్సీ మారకంలో అత్యద్భుతంగా రెమిటెన్స్ ఆపరేషన్స్ నిర్వహించడానికి గుర్తింపుగా ఈ సర్టిఫికెట్ లభించినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ జనరల్ మేనేజర్ సుధీష్కుమార్ ఈ సర్టిఫికెట్‌ని అందుకున్నారు. ఈ సర్టిఫికెట్ దక్కడం పట్ల చాలా ఆనందంగా ఉన్నామని, తమ కమిట్మెంట్కి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అదీబ్ అహమ్మద్ చెప్పారు. కస్టమర్ ఫోకస్, రిస్క్ బేస్డ్ అప్రోచ్, ప్రాసెస్ అప్రోచ్, కమిట్మెంట్ - టాప్ మేనేజ్మెంట్, కంటిన్యువల్ ఇంప్రూమెంట్ వంటి విభాగాల్లో పరిశీలించి ఐఎస్ఓ సర్టిఫికెట్‌ని మంజూరు చేస్తారు. వేగవంతమైన అభివృద్ధి దిశగా సరైన అడుగులు వేస్తున్నామనడానికి ఈ గుర్తింపు ఉదాహరణ అనీ, ఈ రంగంలో తమ సేవల్ని మరింత విస్తృతం చేస్తామని అదీబ్ అహ్మద్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







