విద్యార్థి నెంబర్ వన్!
- December 16, 2016
కృ ష్ణచైతన్య కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'స్టూడెంట్ నెం.1'. రవికిరణ్ దర్శకుడు. కె.యల్.యన్.ప్రసాద్ నిర్మాత. హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు భానుచందర్ క్లాప్‌నిచ్చారు. దర్శకుడు దేవిప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ''తన తప్పుని తెలుసుకొని మంచి మార్గంలో నడిచి నెంబర్ వన్ విద్యార్థి అనిపించుకున్న కుర్రాడి కథ ఇద''న్నారు. భానుచందర్ చెబుతూ ''కథానాయకుడిని సన్మార్గంలో నడిపే గురువు లాంటి పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నాన''న్నారు.
''నేను ఎన్టీఆర్ అభిమానిని. ఆయన సినిమా పేరు 'స్టూడెంట్ నెం.1' నా తొలి సినిమాకి టైటిల్ అవడం యాదృచ్ఛికమ''న్నారు కథానాయకుడు. ''ఈ నెల 20 నుంచి ఏకధాటిగా సాగే చిత్రీకరణతో సినిమాని పూర్తి చేస్తామ''న్నారు నిర్మాత.
తాజా వార్తలు
- విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు
- అబుదాబిలో కార్మికుల నివాస పరిస్థితులపై మానవ హక్కుల సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
- సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
- ఇక వాట్సాప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికెట్
- దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!







