గౌతమిపుత్ర శాతకర్ణి కు పదిలక్షల వ్యూస్
- December 16, 2016
ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' ట్రైలర్‌కు పదిలక్షల (1మిలియన్) వ్యూస్ లభించాయి. ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ మార్క్ చేరుకోవడం విశేషం. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రియ, హేమమాలిని ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ను విడుదల చేశారు. కరీంనగర్‌లోని ఓ థియేటర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ విడుదల కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
తాజా వార్తలు
- విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు
- అబుదాబిలో కార్మికుల నివాస పరిస్థితులపై మానవ హక్కుల సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
- సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
- ఇక వాట్సాప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికెట్
- దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!







