'జీవిత సత్యం'

- September 08, 2015 , by Maagulf
'జీవిత సత్యం'

మనసున్న మనిషి
అభిమానాన్ని ఆపుకోలేడు
కన్నీళ్ళు ఆపుకోలేడు,,
మనసులేని మనుషులకు
అభిమానమంటే తెలియదు 
మరియు,కన్నీళ్ళ విలువ తెలియదు,,
కన్నీళ్ళ విలువ తెలిసినప్పుడే
జీవితం యొక్క విలివ తెలుస్తుంది,,
గౌరవించడం తెలిసినప్పుడే
అభిమానించడం అలవాటైతాది!!


--శేఖర్.మల్యాల

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com