హ్యాక్‌కు గురైన ఐఐటీ మద్రాస్ వెబ్సైట్..
- December 30, 2016
ఐఐటీ మద్రాస్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన విద్యార్థులు ఒక్కసారిగా ఖంగుతినాల్సి వచ్చింది. ఇనిస్టిట్యూట్ అధికార వెబ్‌సైట్‌ను కొందరు హ్యాక్ చేయడమే ఇందుకు కారణం. వెబ్‌సైట్‌ను హాక్చేసిన కొందరు పాకిస్థాన్ అనుకూల నినాదాలు పోస్టు చేశారు. ఫైజల్1337ఎక్స్ అనే హాకర్ ఈ పనికి పాల్పడినట్లు భావిస్తున్నారు. పాకిస్థాన్ అనుకూల నినాదాలతో పాటు, పాకిస్థాన్ హ్యాకర్స్ శక్తి మీకు తెలియదు అంటూ వెబ్సైట్లో ఉంచారు. కొందరు విద్యార్థులు వెబ్సైట్ హ్యాక్ అయినట్లు తన దృష్టికి తెచ్చారని ఐఐటీ మద్రాస్ అధికార ప్రతినిధి వెంకట్రామన్ మీడియాతో తెలిపారు. కొద్ది సేపటి తర్వాత వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







