కుప్పకూలిన బొగ్గు గని.. 40 మంది వరకు..
- December 30, 2016
జార్ఖండ్‌లోని ఓ బొగ్గు గని వద్ద ఘోర ప్రమాదం జరిగింది. లాల్మాటియా ప్రాంతంలోని బొగ్గు గని పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో గనిలో పనిచేస్తున్న దాదాపు 40 నుంచి 60 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికి నలుగురు కార్మికులను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఇంకోవైపు సమాచారం అందుకున్న ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది పట్నా నుంచి ఘటనా స్థలానికి బయలుదేరాయి.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







