సంక్రాంతి మూవీస్ రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి..
- January 04, 2017
ఈ సంక్రాంతి సినిమా ప్రేక్షకులకు ఫుల్ మజా ను ఇవ్వబోతుంది.ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలతో పాటు ఓ చిన్న హీరో మూవీ , అలాగే పీపుల్ స్టార్ సినిమా కూడా వినోదాన్ని పంచబోతుంది..నిన్నటి వరకు ఈ నాల్గు చిత్రాలు ఏ డేట్ కు రిలీజ్ అవుతాయో అనే అయోమయం లో ఉండే..కానీ ఖైదీ టీం రిలీజ్ డేట్ అధికారిక ప్రకటన చేసేసరికి మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి..ఆ రిలీజ్ డేట్ వివరాలకు వస్తే..
జనవరి 11 న మెగా స్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 తో సంక్రాంతి సినిమా సీజన్ ను స్టార్ట్ చేయబోతున్నాడు..ఆ తర్వాత 12 న బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి రాబోతుంది..జనవరి 13 న ఆర్.నారాయణమూర్తి నటించిన హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య వస్తున్నాడు..ఇక సంక్రాంతి రోజు అంటే జనవరి 14 న దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి చిత్రం ప్రీక్షకుల ముందుకు రాబోతుంది..ఇలా మొత్తం ఈ నాల్గు చిత్రాలు సంక్రాంతి పండగను మరింత జోరుగా జరుపుకునేందుకు రాబోతున్నాయి..మరి ఈ నాల్గు చిత్రాల్లో ఏ చిత్రం ఎంత పెద్ద హిట్ అవుతుంది.ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







