అట్లాస్ హాస్పిటల్స్ అమ్మకానికి..
- January 04, 2017
మస్కట్‌లోని రెండు ల్యాండ్ మార్క్ హాస్పిటల్స్ అమ్మకానికి వచ్చాయి. 1000కి పైగా పేషెంట్లకు సేవలందించే రెండు హాస్పిటల్స్ని అమ్మకానికి ఉంచినట్లు అట్లాస్ ఇంటర్నేషనల్ ఫర్ కమర్షియల్ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. గుబ్రాలోని అట్లాస్ హాస్పిటల్ అండ్ ఫార్మసీ, అలాగే రువిలోని హెల్త్‌కేర్ డివిజన్‌ని అమ్మకానికి ఉంచినట్లు పేర్కొంది. ఈ రెండు ఆసుపత్రుల్లోనూ నిత్యం వెయ్యి మందికి వైద్య సేవలు అందుతున్నాయి. రెండూ 100 పడకల ఆసుపత్రులే. ఆసుపత్రి సిబ్బంది కొత్త యాజమాన్యంతోనూ సఖ్యతగా పనిచేస్తారని అట్లాస్ సంస్థ ప్రతినిథులు తెలిపారు. రానున్న రెండు వారాల్లో ఈ హాస్పిటల్స్ని కొత్త యాజమాన్యాలకు అందజేయనున్నట్లు అట్లాస్ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో పేషెంట్లకు ఎలాంటి సమస్యలూ రాకుండా తగు చర్యలు తీసుకుంది అట్లాస్ సంస్థ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







