ఒబామాకు ఆర్మీ ఘనంగా వీడ్కోలు.....
- January 06, 2017
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు.. ఆర్మీ ఘనంగా వీడ్కోలు పలికింది. వర్జీనియాలోని ఆర్లింగ్టన్లో జరిగిన ఫేర్వెల్ కార్యక్రమంలో.. సైనికుల నుంచి ఒబామా గౌవర వందనం స్వీకరించారు. 8ఏళ్లపాటు కమాండర్ ఇన్ చీఫ్గా వ్యవహరించిన ఒబామాను.. ఆర్మీ అధికారులు ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించిన అందరికీ ఒబామా క్రుతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







