గవర్నర్గా కృష్ణంరాజు.!
- January 06, 2017
తెలుగునేల మీద పుకార్లకు కొదవే లేదు. అందులోనూ రాజకీయాలు, సినిమాల్లో ఈ పుకార్లు యమవేగంగా స్ప్రెడ్ అవుతుంటాయి. అసలు విషయానికొస్తే... టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా ఫేం సంపాదించుకుని బీజెపీ తరఫున క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొన్న కృష్ణంరాజు యంపీగా, కేంద్రమంత్రిగా పలువదవులు అలంకరించారు. అయితే ఉన్నట్టుండి నటుడు, బిజెపి నాయకుడు కృష్ణంరాజు తమిళనాడు గవర్నర్ గా నియమితులయ్యారనే వార్త గుప్పుమంది. సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ వైరల్ అయింది. అయితే.. గతంలో కూడా ఇలాంటి వార్తలొచ్చాయనీ, ఇందులో వాస్తవం లేదంటూ బీజెపీ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







