స్మార్ట్ ఫోన్ అనువర్తనం వెబ్సైట్ ప్రారంభించిన అబూధాబీ పోలీస్
- January 06, 2017
'అబూ ధాబీ పోలీస్ సేవలు' అప్లికేషన్ మేజర్ జనరల్ కమాండర్-ఇన్-చీఫ్ మహ్మద్ ఖలీఫాన్ అల్ రుమేతి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. స్మార్ట్ ఫోన్ అనువర్తనం ద్వారా అబూధాబీ పోలీస్ జనరల్ కమాండ్ యొక్క అధికారిక వెబ్ సైట్ పాటు అబూధాబీ పోలీసుల సేవలు అందుబాటులోనికి రానున్నాయి. ఈ అప్లికేషన్ ను ప్లే స్టోర్ నుంచి ఇతర యాప్ స్టోర్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అబూధాబీ పోలీసులు తన వెబ్సైట్ కొత్త వెర్షన్ నుండి 35 కంటే ఎక్కువ పోలీసు సేవలను వినియోగదారులకు,మూడు సేవలను తమ సిబ్బంది కోసం మరియు ఏడు వినూత్న సేవలను వేరుగా ప్రారంభించినట్లు ప్రకటించింది.మేజర్ జనరల్ మహ్మద్ అల్ రుమేతి ' కస్టమర్ సేవ చార్టర్ సంతకం ' పెట్టిన తర్వాత మాట్లాడుతూ వినియోగదారులకు అసాధారణ సేవలు అందించడానికి అన్ని సమయాల్లో వారి సంతృప్ని తి నిర్ధారించడానికి అబూధాబీ పోలీస్ నిబద్ధత ఇందులో ప్రతిబింబిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







