4 కిలోల హెరాయిన్ కల్గి ఉన్నఇరువురు పాకిస్థానీయులకు జీవిత ఖైదు
- January 06, 2017
మనామా:4 కిలోల హెరాయిన్ కల్గి ఉన్నఇరువురు పాకిస్థానీయులకు జీవిత ఖైదుని సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ ఇద్దరు నిందితులు మూహ్యాయరాక్ అంతటా మాదక ద్రవ్యాన్ని సరఫరా చేసే డ్రగ్ లార్డ్ ఒక నెట్వర్క్ లో చురుకైన సభ్యులని వీరు ఈ డ్రగ్గులను రహస్యంగా దాచి పెట్టడంలోనూ ఎంతో దిట్టలని తెలుస్తోంది. ఈ అక్రమ వ్యాపారంలో సూత్రధారికి వినియోగదారులే నేరుగా డబ్బు పాకిస్తాన్ కు బదిలీ చేయాలని సూచిస్తారు. వీరి అక్రమ్ మాధకద్రవ్యాల వ్యాపారం గూర్చి సమాచారం అందుకొన్న పోలీసులు ఒక కిటుకు ఉపయోగించి వారు ఉన్న గదిపై దాడి చేసి దాదాపు నాలుగు కిలోగ్రాముల బరువు ఉన్న హెరాయిన్ ను స్వాధీనం చేసుకొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







