ఒమన్ లో కారు లోపల నుండి చెత్త బైటకు విసిరితే ఇక చెరసాలకు ..
- January 07, 2017
డ్రైవింగ్ చేస్తూ..కారు లోంచి చెత్తను విసిరితే ప్రజా ప్రాసిక్యూషన్ ప్రకారం వారు తిన్నగా జైలుకు పోవాల్సిందేనని నిబంధన గూర్చి ఒమాన్ తన అధికారిక ట్విట్టర్ ఈ విషయాన్ని ఒక ట్వీట్ లో పోస్ట్ చేస్తూ ,వాహనం డ్రైవింగ్ చేస్తూ రోడ్లపైకి చెత్త విసిరితే ఒక దండన నేరం మరియు చట్టం అతిక్రమించినందుకు10 రోజుల జైలు శిక్ష సైతం ఉంటుంది, పనికిరానిది ఏదైనా విసిరేవారు విసిరేది చిన్న సిగరెట్ పీక అయినా సరే శిక్ష తప్పదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







