'జానకి రాముడు' గా విజయ్ భరత్....
- January 07, 2017
రీసెంట్గా 'వినోదం 100%' చిత్రం ద్వారా హీరోగా గుర్తింపు పొందిన విజయ్ భరత్..'జానకి రాముడు' మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తుహినా ఫిలింస్ పతాకంపై మత్తి సురేష్ దర్శకత్వంలో మత్తి సుధాకర్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్..విజయ్ భరత్ సరసన నటించనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తామని నిర్మాత మత్తి సుధాకర్ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







