పురుగులను నియంత్రించమని మునిసిపాలిటీ కు 17, 648 అభ్యర్ధనలు ....

- January 07, 2017 , by Maagulf
పురుగులను నియంత్రించమని మునిసిపాలిటీ కు 17, 648  అభ్యర్ధనలు ....

దోహా: ఇంట్లో ఉన్న కీటకాలు,ఎలుకలు వంటి వివిధ రకమైన ప్రాణులను అదుపు చేయమంటూ ప్రజల నుంచి మొత్తం 18.614 విజ్ఞప్తులను దోహా మునిసిపాలిటీ  2016 లో స్వీకరించింది. ఇందులో 17.648 అభ్యర్థనలు, కీటక నివారణ కోసం ఉన్నాయి 966 దరఖాస్తులు  ఎలుకలను నిర్మూలించాలని కోరినవి ఉన్నాయి, ఇందు కోసం 12.535 ప్రచారాలు ప్రజల అవగాహన కోసం జరిపినట్లు దోహా మున్సిపాలిటీ శుక్రవారం తెలిపారు. ప్రచారంలో కీటక నియంత్రణ విభాగంకు ప్రభుత్వం పాఠశాలలు సహా పరిపాలనా భవనాలు నుండి 78 అభ్యర్థనలు రాగా అందులోఇప్పటివరకు 54 అభ్యర్ధనలకు పురపాలక శాఖ పరిష్కరించింది.  ఈ విభాగం పాములకి  సంబంధించిన 136 అభ్యర్ధనలు సైతం స్వీకరించింది. అలాగే   తేళ్లను అదుపు చేయమంటూ వచ్చిన మరో 22 అభ్యర్థనలకు స్పందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com