'కాటమరాయుడు' మాస్ లుక్
- January 13, 2017
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. శ్రుతిహాసన్ కథానాయిక. కిషోర్‌కుమార్ పార్థసానీ(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పవన్ పోస్టర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఎడ్లబండి కాడిపై కాలుపెట్టి, చేతిలో కండువా పట్టుకుని నిలబడి ఉన్న పవన్ మాస్‌లుక్‌ను విడుదల చేసింది. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకం శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్న 'కాటమరాయుడు'ను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







