రాయల్ కాంటినెంటల్ హోటల్ ప్రారంభం...
- January 13, 2017
ఆల్ మిన్హాలి గ్రూప్ కి చెందిన మొదటి హాస్పిటాలిటీ వెంచర్ రాయల్ కాంటినెంటల్ హోటల్ ఈరోజు ప్రారంభమైంది. డేరా సిటీ సెంటర్ కి సమీపం లో ఉన్న ఈ హోటల్ లో మొత్తం 168 రూములు , ఒక ప్రెసిడెన్షియల్ సూట్ ఉన్నాయి. ఎక్సపో 2020 లక్ష్యంగా నిర్మాణ రంగంలో ఉన్న మిన్హాలి గ్రూప్ ఈ హోటల్ తో హాస్పిటాలిటీ రంగంలో ప్రవేశించింది. దీనితో పాటు దుబాయ్ కెనాల్ దగ్గర ఒక హోటల్ మరియు జెడ్డాలో నిర్మిస్తున్న ఐదు నక్షత్రాల హోటల్ 2018 కల్లా పూర్తవుతాయని సంస్థ చైర్మన్ మిన్హాలి తెలిపారు.

తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







