కైట్ ఫెస్ట్వల్ చేసుకుంటున్న హైదరాబాదీయులు...
- January 14, 2017
నగరంలో సంక్రాంతి సంబరాలు అంబురాన్ని అంటుతున్నాయి. ప్రజలు ఉత్సాహంగా పండగ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇక ఎంతో ప్రాచీన మైన కైట్ ఫెస్ట్వల్ చిన్నాపెద్ద అంతా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఆగాకాన్ ట్రస్ట్ అధ్వర్యంలో ఇర్వహిస్తున్న కైట్ ఫెస్ట్ వల్ కు నగరవాసుల నుండి విశేష స్పందన వస్తోంది. నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న కైట్ ఫెస్ట్వల్లో ప్రజలు ఉత్సాహంగా పతంగులు ఎగరవేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అథిదిగా హజరయ్యారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







