ఆరుగురు సౌదీలకు మెరిట్ మెడల్స్ ను ప్రధానం చేయనున్న కింగ్ సల్మాన్ ...

ఆరుగురు సౌదీలకు మెరిట్ మెడల్స్ ను ప్రధానం చేయనున్న కింగ్ సల్మాన్ ...

జెడ్డా : కనీసం 50 సార్లు రక్త దానం చేసిన ఆరుగురు సౌదీ పౌరుల రెండవ తరగతి మెరిట్ మెడల్ ప్రస్తుతాం వారికి బహుకరించేందుకు కింగ్ సల్మాన్ ఆమోదం తెలిపారు. ఈ పురస్కారానికి ఎంపిక కాబడిన దాతలు  బ్రిగేడియర్. సౌద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ షమ్మరి,సాంకేతిక లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ రమ్మని , మహమ్మద్ మిస్ఫర్  అల్ జహ్రాని  ఖాలిద్ బిన్ అబ్దుల్లాహ్ శారీ , అబ్దుల్ బిన్ లోబడి  అల్ ముహాజి  మరియు సాలెహ్ బిన్ యహ్య అల్-ఘండి లు ఉన్నారు.

Back to Top