కుప్పకూలిన రాడార్ వ్యవస్థ, 16 విమానాలు గాల్లోనే
- January 14, 2017
ఉత్తరప్రదేశ్ లక్నో ఎయిర్‌పోర్ట్‌లో రాడార్ వ్యవస్థ కుప్పకూలింది. రాడార్ ఫెయిల్యూర్ కారణంగా 16 విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. సిగ్నల్స్ అందకపోవడంతో విమానాలు ల్యాండ్ కావడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతుండటంతో వందలమంది ప్రయాణికులు ఆందోళనలో ఉన్నారు. దీంతో అధికారులు సమీప ఎయిర్‌పోర్ట్‌కు విమానాలను మళ్లిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







