జల్లికట్టుకి సపోర్ట్ చేస్తున్న రజిని
- January 14, 2017
జల్లికట్టు ఆటను సుప్రీంకోర్టు నిషేధించడంతో తమిళ తంబీలు తెగ ఫీల్ అయిపోతున్నారు. జల్లికట్టు ఉండాల్సిందే అంటూ సీనీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా తమ మద్దతును తెలుపుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ విషయం పై స్పందించారు. పొంగల్ పండుగ సందర్భంలో నిర్వహించే జల్లికట్టు తమిళ సంస్కృతికి నిదర్శనమని, ఈ కారణం వల్లనైనా జల్లికట్టును నిర్వహించి తీరాల్సిందే అని చెప్పారు. కావాలనుకుంటే ఎలాంటి నిబంధనలనైనా విధించండి... కానీ జల్లికట్టును మాత్రం నిషేధించకండి అంటూ తలైవా తన స్పందనను తెలియజేశారు. 2014లో జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించింది విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







