మోసుల్ యూనివర్సిటీని స్వాధీనం చేసుకున్న ఇరాక్ దళాలు
- January 14, 2017
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ నియంత్రణలో ఉన్న మోసుల్ యూనివర్సిటీని ఇరాక్ సేనలు స్వాధీనం చేసుకున్నాయి. మోసుల్ నగరాన్ని ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకునేందుకు గత అక్టోబర్ నుంచి ప్రయత్నిస్తోన్న ఇరాక్ బలగాలు.. తాజాగా యూనవర్సిటీని చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇన్నాళ్లూ యూనివర్సిటీలోని ప్రయోగశాలల్లో ఐఎస్ ఉగ్రవాదులు కెమికల్ ఆయుధాలు తయారు చేసేవారని.. ప్రస్తుతం అవన్నీ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నామని ఇరాక్ భద్రతా అధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







