యదార్ధ సంఘటనల ఆధారంగా రానున్న 'రంగు'
- January 14, 2017
బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకుని 'నచ్చావులే' చిత్రంతో కథానాయకుడిగా మారాడు తనీష్. ఆ తర్వాత 'రైడ్', 'ఏం పిల్లో ఏం పిల్లడో' తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో 'నక్షత్రం'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యువ నటుడు మరో కొత్త చిత్రంలో నటించేందుకు రంగం సిద్ధమైంది. కార్తికేయ దర్శకత్వంలో తనీష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రంగు'. సినీవాలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎ.పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్ననాయుడులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించగా, యోగీశ్వర్ శర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







