బహరేన్ లో నిర్వాసిత పాకిస్థాన్ సైక్లిస్ట్ మృతి
- January 14, 2017
మనామా: స్థానిక కువైట్ రోడ్ ప్రాంతంలో ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి సైకిలు తొక్కుతూ వెళుతున్న సమయంలో ఒక వాహనం డీ కొనడంతో అక్కడికక్కడే మరణించాడు, ఆంతరంగిక మంత్రిత్వ శాఖ శనివారం ట్విట్టర్ లో ప్రకటించింది. పోలీసులు అవసరమైన చర్యలను తీసుకున్నారు. వేగంగా వస్తున్న వాన్ సైక్లిస్ట్ ని డీ కొట్టింది. ఈ దుర్ఘటన మినా స్లామం ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సైక్లిస్ట్ పాకిస్తాన్ నుండి ఇక్కడకు వచ్చి ప్రవాస జీవితం గడుపుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో అర్ధాంతరంగా ఆ వ్యక్తి ఆయుష్షు తీరిపోయింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







