ఆలోచనా స్రవంతి-1
- September 12, 2015
శ్రీమహేశ్వర, శ్రీ దత్త, త్రిమతనాధ (శ్రీ శుక ముని)
బాదరాయణులాది శుoభత్ ప్రభావు
లెందరెందఱో మహనీయు లిచ్చినట్టి
సద్గురూక్తులు జ్ఞాన విజ్ఞాన ఖనులు.
ఆశలూగిసలాడ, విద్యలు నశింప
ధన మధాంధత, గర్వ ము, కనులగప్ప
విఱ్ఱవీగెడు మూర్ఖుల పిచ్చి మాన్ప
సద్గురూక్తులు జ్ఞాన విజ్ఞాన ఖనులు.
--బొగ్గరం వేంకట వాణిహనుమత్ భుజంగ ప్రసాదరావు
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







